- Advertisement -
లంచం తీసుకుంటూ ఏ సీబీ కి పట్టుబడ్డ మండల వ్యవసాయశాఖాధికారి.
కాగజ్ నగర్ మే 27.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండల వ్యవసాయ శాఖ అధికారి వంశీకృష్ణ ఈ రోజు సోమవారం (38000,) ముప్పయి ఎనిమిది వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హాండెడ్ గా పట్టుకున్న ఏ సి బి.అధికారులు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -