భారీ వర్షాలతో మంజీరా డ్యామ్ కి జలకళ

- Advertisement -

భారీ వర్షాలతో మంజీరా డ్యామ్ కి జలకళ 

Manjira Dam flooded with heavy rains

సంగారెడ్డి
భారీ వర్షాలతో మంజీరా డ్యామ్ నిండుకుండలా మారింది. బ్యారేజ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1.5 టీఎంసీలకు చేరడంతో ఓ గేటు విడుదల చేసి నీరు దిగువకు విడుదల చేసారు. మంజీరా బ్యారేజ్ ని  మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరిశీలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular