- Advertisement -
వివాహిత ఆత్మహత్య… బంధువుల ఆరోపణ
రాచకొండ
Married suicide… Allegation of relatives
హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని వివాహిత ఆత్మహత్య కలకలం రేపింది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువుల ఆరోపణ. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని హయత్ నగర్ పోలీసు స్టేషన్ ముందు ధర్నా చెసారు. విజయవాడ జాతీయ రహదారిపై బైటాయించారు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
- Advertisement -