వివాహిత ఆత్మహత్య… బంధువుల ఆరోపణ

- Advertisement -

వివాహిత ఆత్మహత్య… బంధువుల ఆరోపణ
రాచకొండ

Married suicide… Allegation of relatives

హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని  వివాహిత ఆత్మహత్య కలకలం రేపింది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువుల ఆరోపణ. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని హయత్ నగర్ పోలీసు స్టేషన్ ముందు ధర్నా చెసారు. విజయవాడ జాతీయ రహదారిపై బైటాయించారు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular