- Advertisement -
కారులో వివాహిత ఆత్మహత్య
Married suicide in car
రంగారెడ్డి
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణం జరిగింది. సాగర్ హైవే లోని ఇంజాపూర్ రాజశ్రీ ఎన్ క్లేవ్ రామకృష్ణారెడ్డి ఉమాశ్రీ దంపతులు నివాసం ఉంటున్నారు బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో బయటికి వచ్చిన తను కారులో కూర్చొని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది కారులో ఆమని గ్రహించిన సోదరుడు ప్రైవేట్ హాస్పిటల్ తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -