దాక్షారామం లో సాముహిక వరలక్ష్మీవ్రతం

- Advertisement -
Mass Varalakshmi Vratam in Daksharam
Mass Varalakshmi Vratam in Daksharam

కోనసీమ :  రామచంద్రాపురం మండలం దాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో శ్రావణమాసం నాలుగో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని  నిర్వహించారు.  నియోజకవర్గం నలుమూలల నుండి సుమారు ఆరు వేల మంది మహిళలు వ్రతంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ దంపతులు విచ్చేసి వ్రతమును ఆచరించారు. అనంతరం మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి టి.తారకేశ్వరావు, సాయిప్రసాద్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Mass Varalakshmi Vratam in Daksharam
Mass Varalakshmi Vratam in Daksharam
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular