- Advertisement -
రంగారెడ్డి జిల్లా
సిటీ శివారు మైలర్ దేవ్ పల్లి
లో భారీ గా నకిలీ కరెన్సీ పట్టివేత.
మైలార్ దేవ్ పల్లి లో 7 లక్షల విలువ చేసే 500 రూపాయల ఫేక్ కరెన్సీ నీ సీజ్ చేసిన శంషాబాద్ ఎస్ఓటీ టీమ్.
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కు చెందిన కేటుగాళ్ల అరెస్ట్. గంగరాజు, అభినందన్ వద్ద 10 కట్టల ఫేక్ 500 రూపాయల కరెన్సీ గుర్తింపు.
మహారాష్ట్ర లో ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ చేస్తున్నట్లు పోలీసుల విచారణ లో వెల్లడి.
- Advertisement -




