ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్..

- Advertisement -

ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్..

Massive encounter between police and Maoists in Chhattisgarh.

నారాయణపూర్
ఛత్తీస్గఢ్లోని కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని మాద్ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ను పోలీసు సూపరింటెండెంట్ ఐకె ఎలిసెలా ధృవీకరించారు. కంకేర్  ఎన్కౌంటర్లో చాలా మంది మావోయిస్టులు  మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular