- Advertisement -
ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మేడిపల్లి పోలీసులు..!
Medipalli police conducted surprise checks..!
వాయిస్ టుడే న్యూస్, మే 14 మేడిపల్లి :
ప్రజల భద్రతను సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, మేడిపల్లి ఇనస్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మేడిపల్లి మెయిన్ రోడ్డు లో ఆర్టీసీ మరియు ఆటోలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను మరియు వారి లగేజ్ ,వస్తువులను బ్యాగులను చెక్ చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మేడిపల్లి ప్రజలకు సూచనలు చేస్తూ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరించినట్లయితే అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లయితే మరియు, వేరువేరు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే పోలీసు వారికి డయల్ 100 ను సంప్రదించగలరని మేడిపల్లి సీఐ గోవిందా రెడ్డి తెలిపారు.
- Advertisement -



