- Advertisement -
విశాఖపట్నం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం తెలుగు దేశం పార్టీ నేతలు భేటీ అయ్యారు. శనివారం విశాఖపట్నం నోవాటెల్ హోటల్లో కలిసి.. జనసేన మత్స్యకార భరోసా కార్యక్రమంలో బాధిత మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందించడం మానవీయత ఉన్న నిర్ణయం అని తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు.
- Advertisement -