- Advertisement -
మైనం పల్లి హనుమంతరావు ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్న నాయకులు, కార్యకర్తలు…
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దూలపల్లి లోనీ తన నివాసంలో ముఖ్య అనుచరులతో కార్యకర్తలతో కీలక భేటీ. కాసేపట్లో అనుచరులు కార్యకర్తలతో మైనంపల్లి కీలక భేటీ కొడుకుకి మెదక్ టికెట్ ఇవ్వకపోవడంతో మంత్రి హరీష్ రావు పై మైనంపల్లి తీవ్ర ఆరోపణలు మైనంపల్లి వ్యాఖ్యల పై పార్టీ అధిష్టానం సీరియస్ ఇవాళ భేటీలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న మైనంపల్లి కాసేపట్లో దూలపల్లి లోని తన నివాసంలో మల్కాజ్గిరి నియోజవర్గంలోని కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ లు కార్యకర్తలతో భేటీ.
- Advertisement -