- Advertisement -
హైదరాబాద్:నవంబర్ 03
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంఐఎం శుక్రవారం ప్రకటించింది.
9 నియోజకవర్గాల్లో మజ్లిస్ పోటీకి దిగనుంది. జూబ్లీ హిల్స్, రాజేంద్రనగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్ పుర, బహదూర్ పుర, కార్వాన్, మలక్‌పేట్, నాంపల్లి నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది.
తొలి విడతగా పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు.
అభ్యర్థులు వీరే
1)చాంద్రాయణగుట్ట-అక్బరుద్దీన్ ఓవైసీ
2)చార్మినార్- మీర్ జుల్ఫిఖర్ అలీ
3)కార్వాన్-కౌసర్ మొయినుద్దీన్
4)మలక్‌పేట్-బలాల
5)నాంపల్లి-మహమ్మద్ మాజీద్ హుస్సేన్
6)యాకుత్ పురా-జాఫర్ హుస్సేన్
- Advertisement -