- Advertisement -
మినీ బస్సు బోల్తా.. ప్రయాణికులకు గాయాలు
హైదరాబాద్
Mini-bus overturns in Miyapur; passengers injured.
మియాపూర్లో ప్రైవేట్ మినీ బస్సు బోల్తా పడింది. కూకట్పల్లి నుండి గడ్డపోతారం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. లీ ఫార్మా కంపెనీకి చెందిన బస్సుగా గుర్తించారు. బాచుపల్లి సమీపంలో మలుపు వద్ద బస్సు నియంత్రణ
కోల్పోయింది. బస్సులోని పది మంది ఉద్యోగులకు గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా వుంది. గాయపడినవారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -



