- Advertisement -
మూలస్థానేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి ఆనం
Minister Anam who visited Moolasthaneshwar Swami
నెల్లూరు
నెల్లూరు నగరంలోని మూలపేట శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు.
రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అర్చకులు, అధికారులు వేద మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. మూలపేట శివాలయంలోని శ్రీ సూర్య భగవానుడిని దర్శించుకుని ప్రత్యేక అభిషేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు.
- Advertisement -