- Advertisement -
అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి అనిత
Minister Anita visited Angan Wadi Centreఅనకాపల్లి
పాయకరావుపేట పట్టణంలో సీతారామరాజు నగర్ లో అంగన్ వాడీ కేంద్రాన్ని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. మంత్రికి అక్కడి చిన్నారులు పూల బొకేతో సాదరంగా అంగన్ వాడి కేంద్రానికి ఆహ్వనించారు. మంత్రి చిన్నారులతో ముచ్చటించారు.
- Advertisement -




