Saturday, February 21, 2026

చీపురు పట్టి చెత్త ఊడ్చిన మంత్రి అనిత

- Advertisement -

చీపురు పట్టి చెత్త ఊడ్చిన మంత్రి అనిత
గుంటూరు

Minister Anitha sweeps the garbage with a broom

స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతినెలా మూడో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాలలో స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని  నిర్వహించాలన్న కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు ఇవాళ గుంటూరు  పోలీస్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న హోమ్ మంత్రి అనిత స్వయంగా చీపురు పట్టి చెత్తను ఊడ్చి పారిశుద్ధ్యకార్మికుల్లో ఉత్సాహం నింపారు.  పరిశుభ్ర, ఆరోగ్య, హరితాంధ్రప్రదేశ్గా తీర్చిద్దేందుకు  ప్రతి ఒక్కరు బాధ్యతతో మన ఇళ్లు, వీధులను పరిశుభ్రంగా మార్చుకోవడం అనివార్యం అని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్