- Advertisement -
2లక్షల 50వేల ఎల్వోసి మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
Minister Duddilla Sridhar Babu who sanctioned 2 lakh 50 thousand LOC
మంథని
మంథని నియోజకవర్గం రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామానికి చెందిన రొడ్డ శంకర్ ఊపిరితిత్తుల వైద్య చికిత్సకు సంబంధించిన నిమ్స్ ఆసుపత్రి లో అనారోగ్యంతో చికిత్స పొందుతు సహాయం కొరకు తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు తెలుపగా వెంటనే స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo వీరికి 2 లక్షల 50 వేల ఎల్వోసి మంజూరు చేయించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు శుక్రవారం వారికి హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్వోసి పత్రాలను అందజేశారు. రెండు లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేపించి అండగా నిలిచినా మంత్రి శ్రీధర్ బాబు కు శంకర్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



