మంత్రి ఎర్రబెల్లి బాధితులకు నిత్యావసర సరకులు అందజేత

- Advertisement -
Minister Errabelli will provide essential commodities to the victims
Minister Errabelli will provide essential commodities to the victims

లోతట్టు ప్రాంతాల్లో మంత్రి పర్యటన

వాయిస్ టుడే వర్ధన్నపేట (వరంగల్ జిల్లా బ్యూరో):  గ్రేటర్ వరంగల్ వర్ధన్నపేట నియోజకవర్గ 14వ డివిజన్లో లోతట్టు ప్రాంతంలో  మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు  వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్ నగర మేయర్ గుండు సుధారాణి  కలెక్టర్  కమిషనర్  మున్సిపాలిటీ సిబ్బంది పోలీస్ సిబ్బంది పర్యటన చేయగా ఎస్సార్ నగర్ ఇండ్లలో నీళ్లు రావటంతో అక్కడ ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకున్నారు వెంటనే అధికారులకు చెప్పి వసతులు భోజనాలు ఏర్పాటు చేయాలని  చెప్పారు  పర్యటనలో భాగంగా ఏనుమాముల ఎస్ఐ శ్రీకాంత్  స్థానిక 14వ డివిజన్ కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షుడు ఎస్ఆర్ నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు పస్లాది మల్లయ్య ప్రధాన కార్యదర్శి మాచర్ల స్టాలిన్  సతీష్ పాషా స్థానిక పార్టీ పెద్దలు ఈర్ల రాజేందర్ జంగం రాజు  పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular