- Advertisement -
కొత్తపల్లి నవంబర్ 02 (వాయిస్ టుడే): కొత్తపల్లి మండలం అసిఫ్ నగర్ గ్రామానికి చెందిన దూలం రాయమల్లవ్వ అనారోగ్యంతో బాధపడుతూ గత రెండు రోజుల క్రితం మృతి చెందారు.. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ వారి ఇంటికి చిత్రపటానికి పూలమాల వేసినివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి వెంట ఎంపీపీ పిల్లి శ్రీలత -మహేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, ఎంపీటీసీ సభ్యులు కమల దావ మనోహర్, కో అప్షన్ సభ్యులు పెంచాల ప్రభాకర్,సాబీర్ పాషా, సర్పంచ్ కడారి శాంత శ్రీనివాస్ తదితరులున్నారు.
- Advertisement -