- Advertisement -
మహిళ వసతి గృహాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి
Minister Jupalli inaugurated the women's dormitoryవనపర్తి
వనపర్తి పట్టణంలోని మెడికల్ కాలేజీ సమీపంలో నూతనంగా నిర్మించిన ఉమెన్స్ వసతి గృహాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవి , వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి , డిసిసిబి B చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తదితరులు హజరయ్యారు.
మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ మరియు వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య మున్సిపల్ కౌన్సిలర్స్ బి వెంకటేశ్వర్లు విభూతి నారాయణ మున్సిపల్ కౌన్సిలర్స్ బ్రహ్మం చారి నక్క రాములు జంపన్న వినోద్ భువనేశ్వరి శ్యామ్ సత్యమ్మ శరవంద సుమిత్ర యాదగిరి జయసుధ మధు గౌడ్ జంపన్న చంద్రకళ ఎల్ఐసి కృష్ణ భాష నాయక్ వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ గోపాల్పేట్ మండల్ ఇన్చార్జి సత్య శిలా రెడ్డి తిరుపతిరెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆదిత్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




