Thursday, February 12, 2026

మంత్రి జూపల్లి కృష్ణారావుకు చుక్కెదురు

- Advertisement -

మంత్రి జూపల్లి కృష్ణారావుకు సొంత పార్టీ కార్యకర్తలతో చుక్కెదురు

Minister Jupalli Krishna Rao is surrounded by his own party workers

జోగులాంబ గద్వాల
మంత్రి జూపల్లి కృష్ణారావుకు సొంత పార్టీ కార్యకర్తలతో చుక్కెదురయింది.  గద్వాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రిని  మాజీ జెడ్పి చైర్ పర్సన్ సరిత వర్గీయులు అడ్డుకున్నారు. దాంతో   పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రిని అడ్డుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్