తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి మంత్రి జూపల్లి శంకుస్థాపన

- Advertisement -

తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి మంత్రి జూపల్లి శంకుస్థాపన

Minister Jupally laid the foundation stone for construction of drinking water tank

వనపర్తి
జిల్లాలో 136 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం శంకుస్థాపన చేసారు. అయన వెంట వనపర్తి ఎమ్మెల్యే తోడి మెగా రెడ్డి,నాగర్ కర్నూల్ ఎంపి మల్లు రవి తదితరులున్నారు. వనపర్తి పట్టణం జంగాలగుట్టలో అమృత్ స్కీం పథకం ద్వారా తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి మంత్రి  శంకుస్థాపన చేసారు. మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ మరియు వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య స్థానిక కౌన్సిలర్ విభూతి నారాయణ మున్సిపల్ కౌన్సిలర్స్ బ్రహ్మం చారి నక్క రాములు జంపన్న వినోద్ భువనేశ్వరి శ్యామ్ సత్యమ్మ శరవంద సుమిత్ర యాదగిరి జయసుధ మధు గౌడ్ జంపన్న చంద్రకళ ఎల్ఐసి కృష్ణ భాష నాయక్ వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular