- Advertisement -
తాగు నీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి
Minister Jupally laid the foundation stone for the drinking water tankవనపర్తి
జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణం జంగాలగుట్టలో అమృత్ స్కీం పథకం ద్వారా తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేసారు. పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి , వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి , డిసిసిబి B చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి హజరయ్యారు.
మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ మరియు వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య స్థానిక కౌన్సిలర్ విభూతి నారాయణ మున్సిపల్ కౌన్సిలర్స్ బ్రహ్మం చారి నక్క రాములు జంపన్న వినోద్ భువనేశ్వరి శ్యామ్ సత్యమ్మ శరవంద సుమిత్ర యాదగిరి జయసుధ మధు గౌడ్ జంపన్న చంద్రకళ ఎల్ఐసి కృష్ణ భాష నాయక్ వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




