సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేసిన మంత్రి కేటీఆర్

- Advertisement -

సిరిసిల్ల:  సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఐదోసారి బరిలో నిలిచారు. నామినేషన్ దాఖలు కంటే ముందు కేటీఆర్ ప్రగతి భవన్లో ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే.

Minister KTR filed nomination in Sirisilla
Minister KTR filed nomination in Sirisilla
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular