- Advertisement -
తెలంగాణ గవర్నర్ కు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్
అమరావతి
సీఎం చంద్రబాబు ని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కి ఉండవల్లి నివాసం వద్ద మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో గవర్నర్ని సత్కరించారు తన నియోజకవర్గం మంగళగిరి చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రతి సందర్భాన్ని వినియోగించుకుంటున్నారు.
- Advertisement -