త్రిబుల్ ఐటిని తనిఖీ చేసిన మంత్రి పార్ధసారధి

- Advertisement -

త్రిబుల్ ఐటిని తనిఖీ చేసిన మంత్రి పార్ధసారధి

Minister Pardhasaradhi inspected Triple IT
నూజివీడు

రాష్ట్ర సమాచార పౌర సంభంధాలు,గృహానిర్మాణ శాఖ మంత్రి  కొలుసు.పార్ధ సారధి శనివారం ఏలూరు జిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీ ఆకస్మిక తనిఖీ చేసేరు.సుమారు రెండు గంటల పాటు కళాశాల ప్రాంగాణంలో కలియ తిరిగి అక్కడ పరిస్థితిని స్వయంగా పరిశీలించేరు.వంటసాల,మంచినీటి సౌకర్యం,విద్యార్థులకు పెడుతున్న అల్పాహారం ను రుచి చూసారు.విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలిగించవద్ధుని,రుచికరమైన ఆహారాన్ని అందించాలని,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular