- Advertisement -
చిగురుమామిడి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి పొన్నం కరీంనగర్
Minister Ponnam Karimnagar who launched Chigurumamidi development programs
చిగురుమామిడి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. నవాబ్ పేట గ్రామంలో 20 లక్షల రూపాయల తో నిర్మించిన నూతన పంచాయతీ రాజ్ భవనం, 10 లక్షల రూపాయలతో నిర్మించిన రజక నూతన భవననం, 10 లక్షలతో నిర్మించిన యాదవ సంఘ నూతన భవనాన్ని ప్రారంభించారు.
ముదిమానిక్యం లో 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనం, మండల కేంద్రంలో శుక్రవారం సభలో భాగంగా అంగన్ వాడి ప్రి పైమరి స్కూల్ పిల్లలకు యూనిఫాం పంపిణీ చేశారు చిగురు మామిడి 2 కి 12 లక్షలతో అంగన్ వాడి నూతన భవనానికి శంఖు స్థాపన చేశారు. ఈ
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల దేశాయ్ , హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఆర్డీవో మహేష్, ఇతర అధికారులు పాల్గోన్నారు.
- Advertisement -