డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

రంగారెడ్డి
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మన మధ్య జన్మదిన వేడుకలు జరుకోవడం మన అందరి అదృష్టం.సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కి వచ్చిన బట్టి విక్రమార్క ధన్యవాదాలు.డిప్యూటీ సిఎం జన్మదినం సందర్భంగా మీ సమస్యలు ఏమున్నా ఆయన దృష్టికి తీసుకెల్లండి.స్కూల్ లో ఉన్న డ్రింకింగ్ వాటర్ సమస్య తో పాటు అన్ని ఎస్సి, ఎస్టీ, బీసీ గురుకులాలు రెసిడేన్షియల్ స్కూల్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్.విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని నిధులకు కొరత లేకుండా తమ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుందన్న డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క.అనంతరం రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించిన డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్..
ఉప ముఖ్యమంత్రి మన అందరి మధ్యలోకి వచ్చారు.మంచి మార్కులు వచ్చిన వారికి అభినందనలు తెలిపారు.25 కోట్ల తో బాలలకు నూతన భవనం నిర్మాణానికి అంగీకరించారు.ఉప ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఈ పాఠశాల మనకి బహుమతి.
వచ్చే జన్మదినం లోపు పిల్లర్లు పడాలి.ఆయనకు విద్యార్థుల పక్షాన విద్యార్ధి నాయకుడిగా మీ ఆశీస్సులు ఉండాలి.పుస్తకలు చదివినప్పుడు బట్టి పట్టి చదవకుడదు. అవగాహన చేసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా మీ నుండి వారికి బెస్ట్ విషెస్ ఉండాలి.