- Advertisement -
హుస్నాబాద్ లో మంత్రి పొన్నం మార్నింగ్ వాక్
Minister Ponnam's morning walk in Husnabad
హుస్నాబాద్
హుస్నాబాద్ పట్టణంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేసారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి పట్టణంలో పలు విధులుగా గుండా మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలతో ముచ్చటించారు. పట్టణంలో ప్రధాన రోడ్డు పనులు, నాలా పనులు, బస్టాండ్ పనుల పరిశీలించారు. ప్రయాణికులు, కూరగాయలు విక్రయిస్తున్న మహిళలతో, పత్తి ఏరడానికి వెళ్తున్న మహిళలతో మాట్లాడారు.
- Advertisement -