- Advertisement -
మంత్రి సంధ్యారాణి ఎస్కార్టు వాహనానికి ప్రమాదం
Minister Sandhyarani's escort vehicle has an accident
విజయనగరం
మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం జరిగింది. ఎస్కార్ట్ వాహనాన్ని మరో వాహనం ఢీకొంది. ఘటనలో నలుగురు కానిస్టేబుల్ కు గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. విజయనగరం జిల్లా భూసాయవలస దగ్గర ఘటన జరిగింది.
- Advertisement -