- Advertisement -
లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu visited Lakshmi Narasimhaswamy
యాదగిరిగుట్ట
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఐటీ శాఖ మంత్రి దుద్దెల శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. అయనకు ఆర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. మంత్రి స్వామివారి అభిషేకం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- Advertisement -