Saturday, February 21, 2026

మున్సిపల్ ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి మంత్రి సురేఖ

- Advertisement -

మున్సిపల్ ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి
మంత్రి సురేఖ
భద్రాద్రి కొత్తగూడెం

Minister Surekha should achieve the best results in the municipal elections
కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ ఎన్నికల ఇంచార్జ్, మంత్రి కొండా సురేఖ కొత్తగూడెంలో ముఖ్యనాయకులతో సమావేశం అయ్యారు.
మంత్రి సురేఖ మాట్లాడూ కాంగ్రెస్ అధికారం లోకి వొచ్చాక సిఎం రేవంత్ తెలంగాణా ను ప్రపంచ స్థాయి కోసం విజన్ 2047 రూపోందించాం. పంచాయతీ ఫలితాల స్పూర్తి తో మున్సిపల్ ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి. సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరాయి. .ముగ్గురు మంత్రుల నేతృత్వం లో ఉమ్మడి జిల్లా అభివృద్ధి జరుగుతోంది. ప్రభుత్వం ఉన్నా స్థానిక సంస్థల్లో అధిపత్యం ఉంటేనే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా వుంటుంది. బి ఫామ్ ల కేటాయింపుల్లో స్వార్థం ఉండదు, పార్టీ ఆదేశాల మేరకు, సిఎం సూచనల మేరకు సర్వే ల ద్వారా అభ్యర్ధుల ఎంపిక వుంటుందని అన్నారు.
బి ఫామ్ రాని వారు అసంతృప్తి ఉండకూడదు, పార్టీ ప్రయోజనాల కోసం ఐక్యంగా ఉండాలి. ఓట్ల కోసం వెళ్లినప్పుడు ప్రభుత్వ పథకాలు, ఇంటింటికి వివరించాలి. పొత్తులు, సహకారం కోసం సానుకూలంగా ఉన్నాం, మిత్రుల తో చర్చించేందుకు సిద్ధంగా వున్నామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్