- Advertisement -
వెల్దండలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల
Minister Thummala inspected the paddy buying center at Veldanda
నాగర్ కర్నూలు
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టి ఉన్న వడ్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో ఏమైన సమస్యలు ఉంటే వెంటనే
పరిష్కరించాలి . పలు జిల్లా కలెక్టర్లతో ఫోన్ లో మంత్రి మాట్లాడారు. జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. రైతులు కూడా నాణ్యత ప్రమాణాల ప్రకారం తేమ శాతం
ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.
- Advertisement -



