- Advertisement -
చేనేత ఎగ్జిబిషన్ సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్- ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ
Minister visited handloom exhibition
హైదరాబాద్
నెక్లెస్ రోడ్డులో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. .దేశ వ్యాప్తంగా వివిధ నగరాల నుండి వచ్చిన భిన్నమైన చేనేత వస్త్రాలను స్టాల్స్ ను సందర్శించి వాటి గురించి అడిగి తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. చేనేత వస్త్రాలను ధరించి చేనేత రంగానికి ప్రోత్సాహం అందించాలని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్.
- Advertisement -