మలేషియా లో మంత్రి తుమ్మల పర్యటన

- Advertisement -

మలేషియా లో మంత్రి తుమ్మల పర్యటన

Minister's visit to Malaysia

కౌలాలంపూర్
రాష్ట్ర  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మలేషియా చేరుకున్నారు. బుధవారం నుంచి నుంచి మూడు రోజుల పాటు ఆయిల్ పామ్ సాగు స్టడీ టూర్ కొనసాగనుంది. మొదటిరోజు  కౌలాలంపూర్ లో ప్లాంటేషన్ కమోడిటీస్ ఇండస్ట్రీ మలేషియా మంత్రి జోహారీ ఘని తో సమావేశం అయ్యారు. మ్యాట్రేడ్ చైర్మన్ రీజల్ మెరికన్ తో భేటీ అయ్యారు. . కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్ లో  ఆయిల్స్ అండ్ ఫాట్స్ ఇంటర్ నేషనల్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్ సందర్శించారు. హార్వెస్టింగ్ టూల్స్ డెమో పరిశీలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular