- Advertisement -
బాక్స్ డ్రైన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, మేయర్
MLA and Mayor inspected the box drain worksహైదరాబాద్
ఖైరతాబాద్ సర్కిల్ వేంకటేశ్వర నగర్ సర్కిల్ లో బి ఆర్ యస్ భవన్ నుండి బంజారా లేక్ వరకు ప్రతిపాదిత బాక్స్ డ్రైన్ పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ మన్నె కవిత రెడ్డి తో కలిసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి శనివారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ శివకుమార్ నాయుడు, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, యస్ ఈ రత్నాకర్, ఈ ఈ విజయ కుమార్, డి సీ రజనీ కాంత్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు..
- Advertisement -




