- Advertisement -

వాయిస్ టూడే: హైదరాబాద్
మాధాపూర్ ఏరియా నందు నూతనంగా నెలకొల్పిన టెండర్ హ్యాండ్స్ రిహబ్లిటరీ సెంటర్ ను స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అయినటువంటి ఆరికేపూడి గాంధీ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఇందులో న్యూరలజి ఆర్థో మరియు ఫిజియోథెరపీ చికిత్స చేయడం ప్రత్యేకగా చెప్పుకచ్చారు. దానికి సంబంధించిన వైద్యులు ఫిజియోథెరపీ వైద్యుడు డాక్టర్ నవీన్ ఇందుర్ మరియు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు అలాగే కొండాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్ పాల్గొన్నారు
- Advertisement -



