- Advertisement -
నితిన్ గడ్కారీ కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి జూలై 17
MLA Bojjala Sudhir Reddy welcomed Nitin Gadkari
కేంద్ర రహదారులు, రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కారీ కి రేణిగుంట విమానాశ్రయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి, బిజెపి నాయకుడు కోలా ఆనంద్ సాదర స్వాగతం పలికారు.తరువాత అయనకు కు శ్రీకాళహస్తిశ్వర స్వామి, అమ్మవార్ల చిత్ర పటం తీర్డప్రసాదాలు అందజేశారు. తరువాత కేంద్ర మంత్రి రోడ్డు మార్గాన తిరుమల కు బయలు దేరి వెళ్ళారు
- Advertisement -


