దాతృత్వం చాటుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి

- Advertisement -

దాతృత్వం చాటుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి
తాడేపల్లిగూడెం

MLA Bolishetti who showed generosity

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తాడేపల్లిగూడెం పట్టణంలోని వీకర్స్ కాలనీ కి
చెందిన గొల్ల రమణ గారి కుమారుడు గొల్ల రాజేష్ (15 )రెండు  కిడ్నీలు కంప్లైంట్ రావడం తో ఆర్థిక పరిస్థితి బాగోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనువాస్ గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా బొలిశెట్టి తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ తో మాట్లాడి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరులోనే జిజిహెచ్ హాస్పిటల్ నందు మెరుగైన వైద్యం అందించాలని తక్షణ ఆదేశాలు జారీ చేశారు. దీనితో పాటుగా తక్షణ ఆర్థిక సాయం కింద 10000 రూపాయలను వారికి అందించి వారికి ఏ విధమైన సహాయసహకారాలు కావాలన్న మా పార్టీ కార్యాలయం సంప్రదించవచ్చని హామీ ఇచ్చి వారికి మానసిక ధైర్యాన్ని ఇచ్చిన బొలిశెట్టి శ్రీనివాస్.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular