- Advertisement -
పవన్ కళ్యాణ్ అభిమాని కి సత్కరించిన ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి జూలై 10
MLA honored Pawan Kalyan fan :
పిఠాపురం నుండి శ్రీకాళహస్తి మీదుగా తిరుమల కు సైకిల్ యాత్ర చేస్తున్న అభిమాని బుధవారం తెలుగు దేశం పార్టీ కార్యాలయం వచ్చాడు.శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అభినందించి శ్రీకాళహస్తి దేవస్థానం శాలువా తో సత్కరించి స్వామి, అమ్మవార్ల తీర్డ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమం లో డిస్టిక్ కార్యనిర్వహణాధికారి అస్మాత్ మరియు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు
- Advertisement -