Wednesday, March 25, 2026

అంగన్వాడీ భవనం నిర్మాణ భూమిపూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె

- Advertisement -

అంగన్వాడీ భవనం నిర్మాణ భూమిపూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె

MLA Jare participated in Bhumi Puja program for construction of Anganwadi building

కమ్మం
చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామంలో ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ  చొరవతో ప్రభుత్వం నూతనంగా అంగన్వాడీ భవనం మంజూరు చేయగ ఈ రోజు నిర్మాణ పనులను భూమిపూజ చేసి ప్రారంభించి త్వరలోనే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్