- Advertisement -
బాలిక విద్యాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి
MLA Jayaveer Reddy inspected the girls' school
నాగార్జునసాగర్
తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని పరిశీలించిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయ వీర్ రెడ్డి.. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యల గురించి అడిగిన ఎమ్మెల్యే… ఈ సందర్భంగా మండల కేంద్రంలోని నూతనంగా నిర్మిస్తున్న కేజీబీవీ పాఠశాల నూతన భవన నిర్మాణాన్ని విద్యాశాఖ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనుల గురించి సంబంధిత DE తో ఫోన్లో మాట్లాడి పాఠశాల భవనాన్ని వచ్చే నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.. అదేవిధంగా నిర్మాణానికి సంబంధించిన పనులను సంబంధిత ఏఈ నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు..
- Advertisement -



