- Advertisement -
పెద్దమ్మ తల్లి బోనాలకు హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హన్మకొండ
స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం, చాగల్లు గ్రామాలలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి బోనాలకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -