Tuesday, April 7, 2026

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు

- Advertisement -

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు

MLA Kaushik Reddy arrested

హైదరాబాద్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలి పోలీసులు కౌశిక్ రెడ్డిని కొండాపూర్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.   విషయం తెలియగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, రాకేశ్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్రనారు. ఈ నేపధ్యంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

బుధవారం తన ఫోన్ను సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పీఎస్ పిర్యాదు చేయడానికి  వెళ్లారు. అయితే, ఆయన వెళ్లేసరికి సంబంధిత అధికారి లేకపోవడంతో కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి  హంగామా చేశారు. దాంతో విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు పిర్ఆదు చేసారు.  ఈ నేపథ్యంలో ఆయనపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు కావడం జరిగింది. గురువారం ఆయనను అరెస్ట్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్