- Advertisement -
టీ
విజయవాడ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఆపార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సహా 20మంది ఎమ్మెల్యేల హాజరు అయ్యారు.ఆరణీ శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిసారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం పవన్ కళ్యాణ్ కు ఆరణి శ్రీనివాసులు అందచేసారు. భారీ మెజారిటీతో గెలిచావ్ అంటూ ఆరణి భుజం తట్టి అభినందించారు పవన్ కళ్యాణ్. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆరణి మధన్, ఆరణి జగన్ కలిసారు.
- Advertisement -