- Advertisement -
సంగారెడ్డి జిల్లా : పటాన్ చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో మృతి.
గత మూడు రోజుల నుండి కాంటినెంటల్ హాస్పిటల్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ..
ఈ రోజు ఉదయం 2: 30 నిమిషాలకు మృతి.
పటాన్ చేరు నియోజకవర్గ వ్యాప్తంగా విషాద ఛాయలు
- Advertisement -