ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు మృతి
సంగారెడ్డి జిల్లా : పటాన్ చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో మృతి. గత మూడు రోజుల నుండి కాంటినెంటల్ హాస్పిటల్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ.. ఈ రోజు ఉదయం 2: 30 నిమిషాలకు మృతి. పటాన్ చేరు నియోజకవర్గ వ్యాప్తంగా విషాద ఛాయలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed