ప్రజల పరిస్థితిని అడిగి తెలుసుకున్నఎమ్మెల్యే నరేందర్

- Advertisement -
MLA Narender inquired about the condition of the people
MLA Narender inquired about the condition of the people

వాయిస్ టుడే వరంగల్ (వరంగల్ జిల్లా బ్యూరో): వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే నరేందర్ కాశికుంటా,ఎస్ఆర్ఆర్ తోట,సాకరాశి కుంట,డీకే నగర్,సాయి నగర్,ఎన్టీయార్ నగర్ లో పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉండమని తెలిపిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

వరద నీరు నిలిచిన చోట ప్రజలను అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వారిని జాగ్రత్తలు పాటించాలని కోరారు

అదే విదంగా అధికారులను సమన్వయ పరుస్తూ ట్రాక్టర్ పై ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పరిశీలిస్తూ పర్యటించారు

ఎమ్మెల్యేతో పాటు మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్య,సిపి రంగనాధ్,డీసీపీ భారీ, కమిషనర్ రిజ్వాన్ బాషా,ఏసీపీ బోనాల కిషన్,సిఐలు,స్థానిక కార్పొరేటర్లు ఉన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular