- Advertisement -
జనసేన కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే నిమ్మక
విజయవాడ
MLA Nimmaka who received public requests
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకొని వినతులు స్వీకరించే కార్యక్రమంలో సోమవారం పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. సమస్యలు పరిశీలించి సంబంధిత శాఖలకి సమాచారం అందించే ప్రక్రియ ప్రారంభించారు. కొన్ని సమస్యలను అధికారులకి ఫోన్ ద్వారా తెలిపారు.
- Advertisement -