- Advertisement -
ఫార్మా కంపేనీని పరిశీలించిన ఎమ్మెల్యే పంచకర్ల
MLA Panchkarla inspected the pharma company
అనకాపల్లి
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్ అయిన సంస్థను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ పరిశీలించారు. ఒకటి రెండు ప్రమాదాలు జరిగితే ప్రమాదవశాత్తు జరిగాయి అనుకోవచ్చు. అని పదేపదే ప్రమాదాలు జరుగుతుంటే మాత్రం బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని పంచకర్ల రమేష్ హెచ్చరించారు
- Advertisement -